జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై దాడి?

జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై దాడి?

తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్...

ఏప్రిల్-2,బాలానగర్,తెలంగాణ జర్నలిస్టు తెలుగు దినపత్రిక న్యూస్-టీవీ ఛానల్ న్యూస్: నీ అభిమానులము మేము అని నమ్మించి జబర్దస్త్‌ ఫేమ్‌ కొమురక్కపై ఎనిమిది మంది ఏకంగా దాడి చేశారు.ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.అయితే మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ