ఆ తొమ్మిది మందికి మరణశిక్ష ఖరారు- మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు

ఆ తొమ్మిది మందికి మరణశిక్ష ఖరారు

మదురై సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది

తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక....

ఏప్రిల్ 6,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్:2020 లాక్ డౌన్ లో మొబైల్ షాప్ తెరిచి ఉంచారని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టడంతో సంబంధిత తండ్రికొడుకులు మరణించారు.ఆ నేపథ్యంలోనే తండ్రి కొడుకుల మరణానికి కారణమైన ఆ తొమ్మిది మంది పోలీసులకు సోమవారం మరణశిక్ష వేసిన మదురై సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ