బైకు అదుపుతప్పి ఆ ఇద్దరికీ గాయాలు?

బైకు అదుపుతప్పి బొక్కలగుట్ట జాతీయ రహదారిపై

ఆ ఇద్దరికీ గాయాలు 
తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక...

రామకృష్ణాపూర్ న్యూస్,ఏప్రిల్-11,తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక-టీవీ ఛానల్ న్యూస్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో గల రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొక్కలగుట్ట సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోవడంతో అక్కడ ప్రమాదం చోటుచేసుకుంది.ఆ ఘటనలో వాహనంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.ఆ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇంకా మరిన్ని వివరాలు కోసం ప్రతినిత్యం వీక్షిస్తూనే ఉండండి.తెలంగాణ జర్నలిస్టు దినపత్రిక పేపర్-టీవీ ఛానల్ న్యూస్.

Comments

Popular posts from this blog

ఆర్కేపిలోని శ్రీనివాస నగర్ లో యువకుని ఆత్మహత్య?

ఆర్కేపిలో ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి-ఫ్లాష్..ఫ్లాష్ న్యూస్...

గోపతి రాజయ్యను పరామర్శించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ